మా నాన్న మా గురించి ఎక్కువ పట్టించుకోరు అని ఎప్పుడు ప్రజలు,వారి సమస్యలు పరిష్కరించడానికే చూస్తారు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు. మా దగ్గర పవర్ లేదు..ప్రశ్నించడం ఒక్కటే మా పని అని, పవర్ కోసం నేను బయటకు రాలేదు అని వ్యాఖ్యానించారు ..