US president donald trump once again made sensational comments on democratic vice presidential candidate kamala harris. trump says that she is not competent and his daughter ivanka is better than her. #USElection2020 #DonaldTrump #KamalaHarris #JoeBiden #DonaldTrump #Ivankatrump #RepublicanParty #elections2020USA #democraticparty #UnitedStates
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు దగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఇండో-జమైకాన్ మూలాలన్న డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ పడేందుకు ఆమె సరిపోరని వ్యాఖ్యానించారు.