Skip to playerSkip to main content
  • 5 years ago
Andhra pradesh chief minister ys jagan alerts irrigation and revenue department officials ahead of krishna river flood inflows to prakasam barrage this afternoon.
#Krishnariver
#SrisailamDam
#Vijayawada
#GodavariFloods
#RainsInAndhraPradesh
#TelanganaRains
#FloodsOfGodavari
#Rainfall
#flooding
#Telangana
#kinnerasani
#Godavari
#Bhadrachalam

ష్ణానదిలోకి ఇవాళ మధ్యాహ్నానికి భారీగా వరద జలాలు వస్తున్న నేపథ్యంతో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌ జలవనరులశాఖ, రెవన్యూ అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోస్‌పై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended