కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు, విద్యాలయాలు తెరవకూడదని తెరాస ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటినుండి డిమాండ్ చేస్తూ వస్తుంది. అయినప్పటికీ తాజాగా తెలంగాణ ప్రభుత్వం పోటీ పరీక్షల నిర్వహణకి తేదీలు ఖరారు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున యూత్ కాంగ్రెస్ నాయకులు తప్పకుండా నిరసనలు వ్యక్తం చేస్తారని కాబట్టి ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకి రావాలని AICC కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేసారు
Be the first to comment