కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది ఈ నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మీద అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అయన అభిమాని అలాగే సింగర్ మరియు కంపోజర్ అయిన రవివర్మ పోతేదార్ స్వయంగా ఒక పాట రాసి పాడారు
Be the first to comment