A coronavirus vaccine candidate developed by a unit of China National Pharmaceutical Group (Sinopharm) appeared to be safe and triggered antibody-based immune responses in early and mid-stage trials, researchers said. #ChinaVaccine #Sinopharm #COVID19 #Russiavaccine #coronavirusvaccine #OxfordVaccine #Coronavirus #COVID19vaccine #remdesivir #covaxin
కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో ఆయా దేశాలు ఈ మహమ్మారికి విరుగుడు కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు అధికారికంగా ప్రకటించగా త్వరలోనే భారత్‌లో కూడా వ్యాక్సిన్ రానుంది. ఇక చైనాలో పుట్టిన ఈ మహమ్మారిని అంతమొందించే క్రమంలో ఆ దేశం కూడా ఓ కొత్త వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది.
Be the first to comment