Russia's COVID-19 vaccine that became the first in the world to be registered will be called Sputnik V, according to its official website. #SputnikV #Russia #COVID19 #vladimirputin #COVID19vaccine #Coronavirus #Sputnik1 #China #CoronaCasesInIndia
ప్రపంచంలో అందరికంటే ముందు తాము కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా తీసుకొస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు పేరును కూడా ఖరారు చేసింది. స్పుత్నిక్ వీ (Sputnik V) పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించింది.
Be the first to comment