టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరైన దగ్గుబాటి హీరో రానా మొత్తానికి సోలో లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టేశాడు. కెరీర్ కోసం గత కొన్నాళ్లుగా పెళ్లిని దూరం పెట్టిన రానా అసలైతే సమ్మర్ లోనే గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు.