దిశా సలియాన్ మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపబ్లిక్ టీవీకి చిక్కిన రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. జూలై 8న మరణించిన దిశ సలియాన్ పోస్టు మార్టం రిపోర్టు బయటకు పొక్కకుండా కొందరు అడ్డుకొంటున్నారనే ఆరోపణల మధ్య తాజాగా వైద్యులు వెల్లడించిన విషయాలు ఆమె మరణంపై అనుమానాలను పటాపంచలు చేశాయి.
Be the first to comment