Air India aircraft incident at the Kozhikode airport in Kerala brought back memories of the 2010 May international airport in Mangalore. #Kozhikode #Mangalore2010 #Kozhikodeairport #Keralaplaneincident #Boeing737 #AirIndiaExpressFlight812 #Mangaloreinternationalairport #aviationdisasters #tabletoprunway
కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పై జరిగిన విమాన ప్రమాదం కలిచివేస్తోంది. పైలట్, కో పైలట్ సహా 19 మంది చనిపోయారు. అయితే విమాన ప్రమాదానికి సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన మంగళూరు విమాన ప్రమాదంతో పోలిక ఉన్నాయి. అయితే ఈ రెండు విమానాశ్రయాలు కూడా టేబుల్ టాప్ రన్ వేలు కావడం విశేషం.