Skip to playerSkip to main content
  • 5 years ago
Sonu Sood’s witty response to boy asking for a PlayStation goes viral
#Sonusood
#Bollywood
#Mumbai
#Maharashtra

ప్రస్తుతం దేశమంతా సోనూ సూద్ పేరు ఏ స్థాయిలో వినిపిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ నుంచి కూడా సోనూ సూద్ ఎవరు ఊహించని విదంగా ఎంతో మందికి సహాయం చేశాడు. వలసధారులను ఇంటికి పంపడానికి ప్రత్యేకంగా వోల్వో బస్సులను ఏర్పాటు చేశాడు. అనంతరం రైతులకు, పేదలకు ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తున్నాడు

Category

🗞
News
Comments

Recommended