Skip to playerSkip to main content
  • 5 years ago
PL 2020: Andhra and Telangana, Telugu states Cricketers in IPL 2020 Season- Players List, Name And Team Details
#IPL2020
#IPLTeluguStatesCricketers
#BavanakaSandeep
#MohammedSiraj
#AmbatiRayudu
#ipl2020UAE
#BCCI
#ksBharat
#ఐపీఎల్ 2020
#CSK
#RCB
#SRH
#Mumbaiindians

కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ దుబాయ్ వేదికగా పట్టాలెక్కేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దూకుడు పెంచింది.
ఇక ఈ ఐపీఎల్ 2020 సీజన్‌లో మన తెలుగు రాష్ట్రల క్రికెటర్లు ముగ్గురంటే ముగ్గురే బరిలో దిగుతున్నారు. ఇందులో అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్ ఇప్పటికే పలు సీజన్లు ఆడగా హైదరాబాద్ కుర్రాడు బావనక సందీప్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భారత టెస్ట్ బ్యాట్స్‌మన్ హనుమ విహారీ గత సీజన్లలో ఆడినప్పటికీ.. సంప్రదాయక ఆటగాడిగా ముద్ర పడటంతో వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తికనబర్చలేదు. అలాగే ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. అండర్-19 ప్లేయర్ తిలక్ వర్మకు కూడా అదృష్టం వరించలేదు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended