Sushant Singh Rajput : మోదీ గారూ.. మీరే న్యాయం చేయాలి.. అంటూ సుశాంత్ సోదరి లేఖ వైరల్ ! || Oneindia

  • 4 years ago
Bollywood Actor Sushant Singh Rajput’s sister Shweta Singh Kriti writes letter to PM Narendra Modi. She wrote that, I am sister of Sushant Singh Rajput and I request an urgent scan of the whole case. We believe in India’s judicial system & expect justice at any cost. narendramodi PMOIndia
#RheaChakraborty
#SushantSinghRajput
#PMModi
#ShwetaSinghKriti
#JusticeForSushant
#SatyamevaJayate
#SushantRheaTwist
#KKSingh
#ArnabGoswami
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#aliabhatt
#Bollywood
#Mumbai

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ మరణం తర్వాత మౌనం దాల్చిన ఆయన కుటుంబం ఇప్పుడిప్పుడే దర్యాప్తు తీరుపై స్పందిస్తున్నారు. పాట్నాలో తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత తాజాగా సోదరి శ్వేతా సింగ్ కృతి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.