హైదరాబాద్ లోని భరత్ నగర్ మార్కెట్ ఒకప్పుడు ఎంత రద్దీగా ఉండేదో అందరికీ తెలిసిందే. అయితే కరోనా కారణంగా జనాలు ఎవరూ కూరగాయలు కొనేందుకు మార్కెట్స్ కి వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల కూరగాయల వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు జీవనం సాగించటానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది!
Be the first to comment