Skip to playerSkip to main contentSkip to footer
  • 7/27/2020
Kaikala Satyanarayana is a former TDP parliamentarian, film actor, producer and director in Telugu cinema. He was the jury member for South Region II at the 59th National Film Awards.
#KaikalaSatyanarayana
#Megastarchiranjeevi
#PawanKalyan
#Tollywood

న‌వ‌ర‌స న‌టసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ 85వ పుట్టినరోజు శనివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించిన అభిమానులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స‌త్య‌నారాయ‌ణ. న‌టుడిగా 61 సంవ‌త్స‌రాలు పూర్తయ్యాయని అన్నారు. ముఖ్యంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

Category

People

Recommended