IPL 2020 :The IPL Season 13 is expected to begin on September 26, with the final on November 07 or 08.The league will be held in the UAE. #IPL2020 #T20WorldCup2020 #BCCI #SouravGanguly #ViratKohli #RohitSharma #MSDhoni #chennaisuperkings #mumbaiindians #T20WorldCup #ravindrjadeja #KLRahul #cricket #teamindia
ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం వాయిదా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పొట్టి కప్పు వాయిదా అనివార్యమైనట్లు ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడంతో.. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13వ సీజన్‌కు మార్గం సుగమమైంది.