Shahid Afridi and Gautam Gambhir Row: Recently, former Pak skipper took another digs at former India opener and said he always liked Gambhir as a batsman but as a human being he has some issues.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్ ఆటగాళ్లపై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ అంటేనే అణువణువునా విద్వేషం పెంచుకున్న ఈ పాక్ మాజీ క్రికెటర్ అవకాశం వచ్చిన ప్రతీసారి విషం చిమ్ముతూనే ఉంటాడు.