Comet NEOWISE : ఈ శతాబ్దానికి మనుషులు చూడగలిగే మొట్టమొదటి తోకచుక్క.. 20 రోజులపాటు క్లియర్‌గా!
  • 4 years ago
A new comet called Comet C/2020 F3 NEOWISE was discovered by NASA’s Near Earth Object Wide-field Infrared Survey Explorer telescope. It can be seen by skywatchers at predawn The comet was closest to the Sun on July 3 at 43 million km, which is closer than the average distance between the Sun and Mercury.I t will be at its highest in the dawn sky around July 11, after which it will gradually approach the horizon each day. By mid-July, the comet will be visible at dusk in the northwest horizon.
#comet
#neowise
#NASA
#CometC2020F3Neowise
#SpaceScience
#Earth

ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఈ తోకచుక్కను కనుగొన్నారు నాసా శాస్త్రవేత్తలు. దీనికి సీ/2020 ఎఫ్3 నియోవైజ్‌గా నామకరణం చేశారు. అప్పటికే ఇది పాలపుంత చుట్టూ చక్కర్లు కొట్టడం ఆరంభించింది. ఈ నెల 3వ తేదీన సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిందీ తోకచుక్క. 43 మిలియన్ కిలోమీటర్ల దూరంలో చక్కర్లు కొట్టింది.