Skip to playerSkip to main contentSkip to footer
  • 7/11/2020
Today is Mani Sharma’s birthday. Leading production houses like Konidela, Matinee Entertainment, and Suresh Productions took to social media to release special birthday posters.
He is currently composing music for Megastar Chiranjeevi’s ‘Acharya’, Gopichand’s ‘Seetimaarr’, Venkatesh’s ‘Naarappa’, Vijay Deverakonda’s ‘Fighter’ and Ram’s ‘Red’.
#HappyBirthdayManisharma
#HBDManiSharma
#Manisharma
#HarishShankar
#melodybrahma
#Naarappa
#tollywood

హరీష్ శంకర్. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దర్శకుడు. ప్రతి విషయంపై తనదైన తరహాలో స్పందిస్తూ.. సమస్య మూలాలకు చేరవేసే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆయన మెలోడీ బ్రహ్మ మణిశర్మకు ఆసక్తికరంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మణిశర్మ సంగీతం యొక్క ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఉదాహరణతో సహా.. ఆయన తెలిపే ప్రయత్నం చేశారు.

Recommended