Skip to playerSkip to main content
  • 5 years ago
Kiran More praised the Little Master for his concentration and focus he kept while batting But he says Sunil Gavaskar is among the worst players he has ever watched in the nets
#SunilGavaskar
#KiranMore
#SunilGavaskarWorstPlayerinNets
#SunilGavaskarbatting
#LittleMaster
#సునీల్ గవాస్కర్
#కిరణ్ మోరే

సునీల్ గవాస్కర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ, భారత క్రికెట్‌లో ఒకప్పటి మేటి ఆటగాళ్లలో గవాస్కర్ కూడా ఒకరు. భారత క్రికెటర్లలో 10వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్ గవాస్కర్. కెరీర్‌లో 34 టెస్టు సెంచరీలు నమోదు చేశారు. అందుకే అభిమానులంతా అతడిని 'లిటిల్ మాస్టర్' అని ముద్దుగా పిలుచుకుంటారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended