Andhra pradesh : Janasena Cheif pawan kalyan praises ap cm ys jagan on his governance. #Pawankalyan #Janasena #Ysrcp #Ysjagan #Ysjaganmohanreddy #TDP #Andhrapradesh #Amaravati
రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1088 అంబులెన్స్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్ ఒకేసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభినందిస్తూ పవన్ ట్విటర్‌లో స్పందించారు
Be the first to comment