India's second coronavirus vaccine by Zydus Cadila gets DCGI nod for human clinical trials #ZydusCadila #DCGI #CoronaVirus #Covid19 #BharatBiotech #AstraZeneca #Moderna
కరోనాపై పోరాటంలో భారత్ మరో ముందడుగు వేసింది. ఆగస్టు 15.. అంటే స్వాతంత్ర్య దినోత్సవం నాటికల్లా కరోనాపై పోరులో విజయం సాధిస్తామని ఐసీఎమ్మార్ ధీమా వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్ మానవ ప్రయోగదశలోకి వచ్చిందని, ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఐసీఎమ్మార్ చెబుతోంది.
Be the first to comment