* భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే..ఈ వివాదాలు, ఇంకా అలాగే మరి కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం భారత్ చైనా మధ్య సంబంధాలు బలహీన పడ్డాయి. ఈ నేపథ్యంలో మునుముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. #IndiaVsChina #IndiavsChinaFaceOff #ChineseSubmarines #AndamanandNicobarIslands #Andamanport #SujanRChinoy #PMModi #DonaldTrump