తూర్పు లదాఖ్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసంహరణకు భారత్-చైనా మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిన మరుసటిరోజే మరో సంచలన విషయం వెలుగుచూసింది. గాల్వన్ వ్యాలీలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మాణాలను కొనసాగిస్తున్నట్టుగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలుగుచూశాయి. #IndiaChinaFaceOff #LadakhStandoff #GalwanValley #chinaindiaborder #IndianArmy #StayStrongIndianArmy #BoycottChina #ColonelSanthoshBabu #SanthoshBabu #Ladakh #IndiavsChina #indiachinaborder #IndianArmyChief #MMNaravane #LAC #XiJinping #PMModi #jaihind #IndianArmy #ChineseArmy #IndianArmyChiefGeneral
Be the first to comment