Skip to playerSkip to main content
  • 5 years ago
Andhra Pradesh government has resume lockdown restrictions in three districts due to covid 19 spread recently. govt has decided to resume lockdown in prakasam, srikakulam and anantapur districts from today.
#Lockdown
#COVID19
#Coronavirus
#COVID19CasesInAP
#YSJagan
#PMModi
#Prakasam
#Ananthapuram
#OngoleCity
#AndhraPradesh

కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గిందని భావిస్తున్న సమయంలో ఏపీలో మరోసారి తిరగబెట్టింది. పలు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగింది. దీంతో ముందుగా చెప్పినట్లుగానే తిరిగి లాక్ డౌన్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి పూర్తిగా లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended