Skip to playerSkip to main content
  • 5 years ago
Sushant Singh Rajput Latest News And His last Instagram Post
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#SushantSinghRajputlastInstagramPost
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఎవరైనా భావోద్వేగానికి గురిచేసుకొంటూ కంటతడి పెట్టించక మానదు. తన మరణానికి ముందు తన తల్లి గురించి తలచుకొని ఎమోషనల్ అయినట్టు అర్ధమవుతున్నది. మరణానికి కారణం అతడికి ఉన్న మానసిక సమస్యలేనా అనే కోణంలో అనుమానాలు తలెత్తతున్నాయి. ఆ పోస్టులో ఏమున్నదంటే..మసక బారిన నా గతం కన్నీటి ధారల మధ్య ఆవిరైపోతున్నది. తరగని నా కలలు, ఆగమ్య గోచరంగా ఉన్న జీవితం మధ్య చిరునవ్వును కుంచించుకు పోతున్నది అంటూ తాజాగా తన పోస్టును ఎమోషనల్‌గా మలిచాడు. అలాగే తన తల్లి ఫోటోను, తన కాలేజీ జీవితంలోని ఫోటోను కలిపి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended