Skip to playerSkip to main content
  • 5 years ago
NBK Birthday Special Caricature Pic Of Chiranjeevi Balayya Goes Viral. In this Caricature Total Tolywood heroes Are There. Especially Chiranjeevi Balakrishna Image goes viral.
#HappyBirthdayNBK
#Nandamuribalakrishna
#BB3FirstRoar
#NBKBirthdaySpecialCaricaturePic
#ChiranjeeviBalayyaPicGoesViral
#BB3FirstRoarDialouge
#BalakrishnaDialougeviral
#balakrishnaBirthday
#HappyBirthdaybalayya
#jaibalayya
#NBK60thBirthday

టాలీవుడ్ హీరోలందరూ పిక్‌నిక్‌కు వెళ్లితే ఎలా ఉంటుంది. అందరూ హీరోలు కలిసి ఒకే చోట ఉంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి మూమెంట్స్ అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అవార్డు ఈవెంట్స్, ఏదైనా ప్రత్యేకమైన వేడుకలు జరిగినప్పుడు అందరూ ఒకే చోట కనబడే వీలుంటుంది. అయితే బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా చక్కర్లు కొడుతున్న ఓ ఆర్ట్ మాత్రం నిజ జీవితంలో జరగకపోవచ్చు గానీ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ హీరోలందరూ ఏదో ఒక సందర్భంలో ఇచ్చిన స్టిల్‌ను క్యారికేచర్‌గా మలిచి బాలయ్య బర్త్ డే వేడుకలో పాల్గొన్నట్టుగా మలిచాడు. దీంట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, రామ్, నితిన్, మంచు మనోజ్, రానా, శర్వానంద్ వంటి హీరోలందరూ ఉన్నారు

Category

People
Be the first to comment
Add your comment

Recommended