Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
The simbu name that immediately comes to mind is Kollywood Playboy. No matter how many star heroes in the Tamil film industry, the tag of 'playboy' is set for this hero. South audiences know all about Simbu Love Stories. Affair with Star Heroines is going viral every day. Finally, this young senior most bachelor got ready to marry the rumors.
#Simbu
#Nayanatara
#HansikaMotwani
#Simbumarriage
#TRajendar
#Kollywood


కోలీవుడ్ ప్లే బాయ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు శింబు. తమిళ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా ప్లే బాయ్ అనే ట్యాగ్ మాత్రం ఈ హీరోగారికే సెట్టవుతుంది. శింబు లవ్ స్టోరీల గురించి సౌత్ ఆడియెన్స్ మొత్తానికి తెలుసు. స్టార్ హీరోయిన్స్ తో ఎఫైర్ అంటూ రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

Recommended