Aishwarya Rajesh Family Background & Her Struggling Career

  • 4 years ago
Aishwarya Rajesh is an Indian film actress who has appeared in leading roles primarily in Tamil cinema as well as Telugu and Malayalam films with one Hindi film. She started her career as television presenter in a comedy show called Asatha Povathu Yaaru? on Sun TV.
#AishwaryaRajesh
#Tollywood
#Kollywood
#Telugumovienews
#worldsfamouslover

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన అవకాశాలు అంత ఈజీగా రావు. ఓకేవేళ వచ్చినా కూడా జాగ్రత్తగా ఆ అవకాశాలను ఉపయోగించుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టమే. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ కూడా తన జీవితంలో ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.