Sri Sitharamula Kalyanam - Laxmi Gayathri

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : SRI SITHARAMULA KALYANAM

పల్లవి : శ్రీ సీతారాముల కల్యాణం కనివిని ఎరుగని వైభోగం "2"

అ.ప. : హరికీ, సిరికీ కల్యాణం దివిలో, భువిలో రమణీయం "శ్రీ సీతా"

చరణం : కోసలేంద్రునీ కల్యాణం
కనిన కలుగును, పెను పుణ్యం "2"
కన్నుల పండుగ ఆజంట "2"
మన మెన్నిజన్మలకు కనలేమంట "శ్రీ సీతా"

చరణం : ధర్మ స్థాపన శ్రీ కారం
ధర్మ నితతికీ సాకారం "2"
ధర్మ మూర్తిగా నిలచు విగ్రహం "2"
శివ కేశవులకు ప్రతి రూపం "శ్రీ సీతా"

చరణం : లోక కల్యాణం, రాముని జననం
లోకోద్ధరణమె, రామ మతం "2"
దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం "2"
ఒసగెను, జగతికి ఆనందం "శ్రీ సీతా"

Recommended