Krishnam Vande - Neeraj

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : LAALI KRISHNAIAH

పల్లవి : లాలీ, కృష్ణయ్యా, మురిపాలా, కృష్ణయ్యా [2]

అ.ప : నీ ముగ్ధ మోహనము కని తరియింతు, రారా! కృష్ణయ్యా [లాలి]

చరణం : కమలలోచనుడా! కమలాక్షి సుందరుడా!
నీ కను దోయికి, కాటుకను దిద్దేము [2]
చీనాంబరము, కస్తూరి తిలకముతో
కళలు, ఒలికించే, ముద్దులకన్నా, రావయ్యా [లాలి]
"లాలీ, లాలీ, లాలీ, లాలీ"

చరణం : గోపెమ్మల యిండ్ల, వెన్నను దొంగిలించితివి
బుంగమూతితో, మము మురిపించెదవు, నీవు [2]
గోవర్ధనమే ఎత్తి, ఇంద్ర గర్వమును [2]
అణచినావయ్యా, ముద్దులకిట్టా, రావయ్యా [లాలి]
"లాలీ, లాలీ, లాలీ, లాలీ"