Tech Mahindra Gets Labour Department Notice

  • 4 years ago
Pune Labour Commissioner issues notice to Tech Mahindra on cutting allowances. The Pune-based union has claimed that Tech Mahindra’s decision to reduce compensation effective May violates a central government order not to cut salaries or lay off people during the lockdown.
#techmahindra
#pune
#punelabourcommission
#techmahindraemployees
#lockdown
#centralgovt
#maharashtra
#wipro
#salarycut
#software
#itjobs

ఐటీ సర్వీసెస్ కంపెనీ టెక్ మహీంద్రాకు పుణే లేబర్ కమిషనర్ కార్యాలయం నోటీసులు పంపించింది. కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో లాభదాయకతను కొనసాగించేందుకు ఈ టెక్ సంస్థ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తోందని ఐటీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో లేబర్ కమిషనర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది