#BeTheRealMan: Sampoornesh Babu's Video Goes Viral

  • 4 years ago
Sampoornesh Babu's be the realman video goes viral. He made ornaments to the wife and his kids in lockdown who is originally goldsmith.
#BeTheRealMan
#SampoorneshBabu
#Celebritiesduringlockdown
#tollywood

కరోనావైరస్ లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు ఇంటి పనుల్లో భాగమవుతున్నట్టు తెలిపే #BeTheRealMan ఛాలెంజ్‌కు నిజమైన అర్ధం చెప్పారు హీరో సంపూర్ణేష్ బాబు. తన కుల వృత్తికి గౌరవం తెచ్చే విధంగానే కాకుండా సాటి స్వర్ణకారులకు సమాజంలో గుర్తింపు తెచ్చే కార్యక్రమాన్ని భుజాన కెత్తుకొన్నారు. తనను ఎవరూ పట్టించుకోకపోయినా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొనే పనిచేసిన సంపూపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తున్నది. స్వీయ గృహ నిర్బంధంలో సంపూ ఏం చేశాడో మీరో చూడండి..

Recommended