#TeamMaskForce : Team India Is Now Team Mask Force

  • 4 years ago
#TeamMaskForce :The 'Team Mask Force' has been created to spread awareness about wearing masks in public places.
#TeamMaskForce
#viratkohli
#rohitsharma
#souravganguly
#masks
#coronavirus
#sachintendulkar
#mithaliraj
#harbhajansingh
#ipl2020
#TeamIndia

కరోనా వైర్‌స కట్టడిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలానే ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్క్ వాడటం తప్పనిసరి చేశాయి. ఇప్పుడు ఎవర్ని చూసినా ముఖానికి మాస్క్‌లు ధరించే కనిపిస్తున్నారు. కానీ, ఒక్కసారిగా మెడికల్‌ మాస్క్‌ల వినియోగం అమాంతం పెరిగిపోవడంతో వీటి కొరత ఏర్పడుతోంది. నిజానికి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికివి అత్యవసరం. మామూలు ప్రజానీకం కర్చీఫ్‌, ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లు వినియోగిస్తే సరిపోతుంది.