Survey Says India Recovery Will Take Up To One Year After This Outbreak

  • 4 years ago
Out of 94 per cent respondents who are aware about the current situation, 75 per cent are extremely concerned about the situation said the survey from market research and analysis firm Velocity MR. Velocity MR, a leading market research and analysis company, recently conducted a pan India study to understand the current outbreak. The national survey was conducted in major cities.
#VelocityMR
#IndiaRecovery
#indialockdown
#marketresearchandanalysiscompany
#panIndiastudy
#indiaeconomy

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రపంచ వృద్ధి రేటు భారీగా పడిపోనుందని వివిధ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత జీడీపీపై కూడా భారీగానే ప్రభావం పడనుంది. కరోనాపై వెలాసిటీ ఎంఆర్ సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి.కరోనా వైరస్ గురించి తెలుసుకున్న 94 శాతం మందిలో 75 శాతం మంది ఈ వ్యాధి గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ సర్వేలో దాదాపు 2,100 మంది పాల్గొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, పుణే, లక్నో, అహ్మదాబాద్, జైపూర్ తదితర నగరాల్లో సర్వే నిర్వహించారు. మార్చి 19 నుండి 20 మధ్య ఈ ఆన్ లైన్ ద్వారా సర్వే చేశారు.