Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
Yuvraj Singh revealed he got more support under Sourav Ganguly’s captaincy than under MS Dhoni and Virat Kohli.
#YuvrajSingh
#MSDhoni
#ViratKohli
#SouravGanguly
#cricket
#teamindia

భార‌త కెప్టెన్‌లలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల కంటే సౌర‌వ్ గంగూలీ త‌న‌కు చాలా మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువ‌రాజ్ సింగ్ అన్నాడు. కోహ్లీ, ధోనీ క‌న్నా గంగూలీ ఇచ్చిన ప్రోత్సాహం మ‌రువ‌లేనిద‌ని యువీ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. అయితే గంగూలీ, ధోనీలో ఎవ‌రినో ఒక‌రిని బెస్ట్ కెప్టెన్‌గా ఎంచుకోవ‌డం మాత్రం క‌ష్ట‌మ‌న్నాడు.

Category

🥇
Sports

Recommended