Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
Power star Pawan Kalyan re entry confirmed with Pink Remake which is named as Vakeel Saab. As per latest talk this movie dubbing works done at pawan kalyan home.

#VakeelSaab
#PawanKalyan
#VakeelSaabWorkFromHome
#tollywood
#pawankalyandubbing
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన వకీల్ సాబ్.. ఇప్ప‌టికే 80 శాతం మేర చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు. మిగితా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి మే 15న ఈ సినిమా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. కానీ ఊహించని విధంగా వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా పడింది.దీంతో మే 15న 'వకీల్ సాబ్' విడుదల కావడం కష్టమే అనే వార్తలు వచ్చాయి. కానీ అనుకున్న టార్గెట్ తేదీనే ఎలాగైనా ఫినిష్ చేయాలని పట్టుదలగా ఉందట చిత్రయూనిట్. ఈ మేరకు ఇప్పటిదాకా అయిన షూటింగ్ తాలూకు డబ్బింగ్ కార్యక్రమాలు ఇంటి నుంచే ఫినిష్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇలా చేస్తేనే లాక్‌డౌన్ ఎత్తివేయ‌గానే మిగిలిన పార్ట్‌ కంప్లీట్ చేసి అనుకున్న తేదీకి విడుదల చేయొచ్చని యూనిట్ ప్లాన్ చేసిందట.

Recommended