Kalvakuntla Kavitha Appeal To The People To Stay At Home In Lockdown Situation
  • 4 years ago
Telangana Chief Minister K Chandrasekhar Rao's daughter and former MP Kalvakuntla Kavitha appeal to the people to stay at home in lockdown situation in the State.
#KalvakuntlaKavitha
#TSLoackdow
#TSshutdown
#KCR
#KCRpressmeet
#KTR
#HarishRao
#MPKavitha
#telangana

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా నివారించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయని, దీన్ని తప్పనిసరిగా పాటించాలని విజ్ఙప్తి చేశారు.
Recommended