Vijay devarakonda - Puri Jagannath's Fighter Movie Update | VD 10

  • 4 years ago
VD 10 MOVIE SHOOTING STOPPED TEMPORARILY.
#vijaydevarakonda
#PuriJagannath
#ananyapandey
#charmi
#Puriconnects
#vd10
#tollywood
#TeluguCinema
#karanjohar

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ఫామ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఈ ఇద్దరూ.. సక్సెస్ బాటలో నడుస్తున్నారు. అయితే తాజాగా ఈ పూరి కనెక్ట్స్ ఆఫీసుకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని ఛార్మినే అఫీషియల్‌గా ప్రకటించింది. ఆ వివరాలేంటో చూద్దామా..

Recommended