Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
Nikhil Siddharth About His Honeymoon. After Completing Karthikeya 2 Shoot Then He Will Plan For Honeymoon.
#NikhilSiddharth
#actornikhil
#actornikhilwife
#karthikeya2
#tollywood
#telugucinema
#actornikhilengagement
#actornikhilnewmovie
#actornikhilmarriage
#nikhilpallavi

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అర్జున్ సురవరం సినిమా హిట్ కావడంతో నిఖిల్‌ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం, అనేక వాయిదాల అనంతరం రిలీజై హిట్ కొట్టడంతో నిఖిల్ తెగ సంబర పడిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయి (డాక్టర్ పల్లవి)తో వివాహం ఫిక్స్ అవ్వడం, మరోవైపు కొత్త చిత్రాలను ప్రారంభించడం ఇలా ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.

Recommended