Rajinikanth Set To Launch Party On April 14th

  • 4 years ago
Tamil Superstar Rajinikanth is all set to make a political entry. in this backdrop he met with the office bearers and other important people of his potical party.
#Rajinikanth
#Rajinikanthpoliticalentry
#Rajinikanthpressmeet
#Rajinikanthparty
#AIADMK
#NDA
#DMK

రాజకీయ పార్టీ ఏర్పాటుపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మౌనం వీడారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే రెండు పార్టీలే ఉండాలా అని ప్రశ్నించారు. గురువారం చెన్నైలో రజినీ మక్కల్ మండ్రమ్ ఆఫీస్ బేరర్లతో రజినీకాంత్ సమావేశమయ్యారు. అనుచరులతో చర్చించి.. పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Recommended