Minister Botsa Satyanarayana Slams Chandrababu Naidu Over Local Body Elections

  • 4 years ago
Municipal minister Botsa Satyanarayana said the Telugu Desam Party is looking to create problems when local bodies are being held in the state. Chandrababu Naidu's conspiracy to disrupt peace and order, he said.
#BotsaSatyanarayana
#ChandrababuNaidu
#ysjagan
#kodalinani
#vijayasaireddy
#andhrapradesh

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నవేళ తెలుగుదేశం పార్టీ అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు నాయుడు కుట్ర అని ఆయన మండిపడ్డారు.