Skip to playerSkip to main content
  • 6 years ago
Elephant taking a bath Video Goes Viral. But This is not a River Bath It's a Fountain Bath so that Its Make You More Enjoyable
#ViralVideo
#Elephant
#ElephantTakingBath
#ElephantBathing
#Forest
#smartelephant
#WaterFountain
#animals
#elephantviralvideo
#viralvideos
#elephantvideo
#elephantviralvideos
#viralvideo2020

ఏనుగుల ని చూస్తే కొంచెం భయం వేస్తుంది గానీ అవి చేసే కొన్ని పనులు మాత్రం చూడటానికి బాగుంటాయి. ఈ వీడియోలో ఒక ఏనుగు స్నానం చేస్తుంది. నార్మల్గా నదిలోనో చెరువు లోనో అవి స్నానం చేస్తూ ఉంటాయి తొండంతో నీళ్లు తీసుకుని వంటిమీద పోసుకుంటూ ఉంటాయి. వాటిని అలా చూస్తుంటే చాలా బాగుంటుంది అలాంటిది ఇక ఏనుగు ఫౌంటెన్ నీళ్లతో స్నానం చేస్తే ఇంకెంత బాగుంటుందో మీరూ చూస్తున్నారుగా !!

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended