Nithiin Shalini Engagement Pictures | Nithiin Shalini Marriage In April

  • 4 years ago
Nithiin fiance shalini pic goes viral. Nithiin and shalini getting engaged Tomorrow in hyderabad.
#Nithiin
#nithinfiance
#shalinireddy
#nithinmarriage
#SinglesAnthem
#Bheeshma
#Rashmika

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచ్‌లర్ లిస్ట్ నుంచి ఓ పేరు తక్కువైంది. యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. ఈ మేరకు పెళ్లి తతంతగమంతా మొదలైంది. నేడు (ఫిబ్రవరి 15) నితిన్ ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి

Recommended