ఆటో ఎక్స్‌పో 2020 లో విడుదలైన ఎంజి హెక్టర్ ప్లస్

  • 4 years ago

ఇండియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా పరుగులు తీస్తున్న ఎంజి హెక్టర్ ఇప్పుడు ఆటో ఎక్స్‌పో 2020 లో ఎంజి హెక్టర్ ప్లస్ ని ఆవిష్కరించింది. దీని గురించి మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి..