IND VS NZ 2020,4th T20I : India To Bat First,Three Main Changes In Team

  • 4 years ago
IND VS NZ 2020,4th T20I : In the 4th T20 International of the five-match series, New Zealand's stand-in captain Tim Southee won the toss and asked the Indian cricket team to bat first at Westpac Stadium, Wellington today.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పాక్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ టీమ్ సౌథీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగో టీ20 మ్యాచ్‌లో కివీస్ రెండు మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన కేన్ విలియమ్సన్ బదులుగా డారిల్‌ మిచెల్ జట్టులోకి వచ్చాడు. ఇక ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ స్థానంలో టామ్ బ్రూస్ ఆడుతున్నాడు.

Recommended