Coronavirus : China Reports 9,692 Confirmed Cases Of Corona, 213 Is No More !
  • 4 years ago
Coronavirus : China’s National Health Commission (NHC) said on Friday the death toll from the coronavirus outbreak in the country rose to 213 as of end-Thursday, with another 1,982 new cases confirmed. The total number of confirmed coronavirus cases in China reached 9,692 as of end-Thursday, NHC said in a statement.
#CoronavirusUpdate
#Coronavirus
#Coronavirussymptoms
#CoronavirusinIndia
#Coronavirusinchina
#Wuhancoronavirus
#NovelCoronavirus
#microorganisms
#Virussymptoms


ప్రాణాంతక కరోనా వైరస్ మరింత ముదిరింది. రోజులు గడుస్తున్న కొద్దీ తన పరిధిని పెంచుకుంటోంది. జనం ఉసురు తీస్తోంది. చైనాలో ఈ వైరస్ అత్యంత భయానక పరిస్థితులకు కారణమైంది. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య చైనాలో మొన్నటిదాకా 170 వరకు ఉండగా..ఒక్క రోజు తేడాలో 213కు చేరిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలోని దాదాపు అన్ని ప్రావిన్స్‌ల్లోనూ కరోనా వైరస్ జాడ లభించాయి.
Recommended