Virat Kohli Fitness Feets Ahead Of 3rd T20I Against New Zealand || Oneindia Telugu

  • 4 years ago
Ahead of the third T20I against New Zealand, Indian skipper spent time in the gym and post a video of his motivational work-out session. "Putting in the work shouldn't be a choice, it should be a requirement to get better. #keeppushingyourself," Kohli captioned his video on Instagram.
#viratkohli
#kohliworkout
#kohlifitness
#rohitsharma
#klrahul
#msdhoni
#hardhikpandya
#ravindrajadeja
#shikhardhawan
#kohliingym
#cricket
#teamindia

టీమిండియా పరుగుల యంత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ . గల్లీ క్రికెట్ నుండి టీమిండియా స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం అతని ఫిట్నెసే . కోహ్లీ ఫిట్ నెస్ చూస్తే , స్టార్ హీరోలకి కి కూడా దిమ్మతిరగాల్సిందే .అయితే కోహ్లీ బ్యాటింగ్, ఫీల్డింగ్ పరంగానే కాకుండా.. తన ఫిట్‌నెస్‌తోనూ జట్టులో స్ఫూర్తి నింపుతున్నాడు. దీనికి సంబంధించి ఎప్పటి కప్పుడు తన వర్క్ ఔట్స్ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వుంటూ తన ఫ్యాన్స్ కి కూడా ఫిట్ నెస్ ఎంత ముఖయ్మ్ చెప్తూఉంటాడు.అయితే తాజాగా కోహ్లీ తన ఫిట్‌నెస్ లెవల్స్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ మేరకు ఓ వీడియోని కూడా అభిమానులతో కోహ్లీ పంచుకున్నాడు.కోహ్లీ ఫిట్నెస్ ఫీట్స్ చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు !

Recommended