Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Addressing a press conference here CPI State secretary K Ramakrishna opposed the YSRCP government’s move to abolish the Legislative Council.
ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న పనులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. నాటి తుగ్లక్‌ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చి ఒక్క నిర్ణయమే తీసుకున్నారని, కానీ, జగన్‌ ఎన్నో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తూ జగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు
#abolishLegislativeCouncil
#billsinCouncil
#SelectCommitteeBills
#APCabinet
#apassembly
#apCouncil
#ysrcp
#AbolishofAPCouncil
#Resolution
#CPIRamakrishna

Category

🗞
News

Recommended