TDP chief Chandrababu Naidu on protests against decentralization bill (3 capitals) asserted that people want development and not politics. #chandrababunaidu #apcapitals #ap3capitals #decentralizationbill #ysjagan #apassembly #andhrapradesh
రాజధాని వికేంద్రీకరణ బిల్లు కు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న నేపధ్యం లో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు మీడియా తో మాట్లాడారు.. ప్రజలు రాజకీయాలను కాదని, అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు.